ganja: గంజాయి అమ్ముతున్న ముగ్గురు అరెస్టు: 110 గ్రాముల గంజాయి స్వాధీనం

ganja: వీర్నపల్లి, ఫిబ్రవరి 17 (మన బలగం): గంజాయి విక్రయిస్తున్న ముగ్గురిని పోలీసులు సోమవారం పట్టుకున్నారు. సిరిసిల్ల రూరల్ సీఐ …