Journalists Issues Telangana TWJF Mamidi Somayya: పాత్రికేయ సంఘాలు పాలకుల పక్షం కారాదు: టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు మామిడి సోమయ్య
జర్నలిస్టుల పట్ల పాలకుల వివక్షను ప్రతిఘటిద్దాం సమస్యల పరిష్కారంలో జాప్యం తగదు దీర్ఘకాలిక సమస్యలను వెంటనే పరిష్కరించాలి జర్నలిస్టుల సమస్యలపై …