Teachers lost in flood: భాష అర్థంకాక వద్దన్నా వాగు దాటారు.. ఉపాధ్యాయురాలు మృతి.. మరో ఉపాధ్యాయుడు గల్లంతు

Teachers lost in flood: ఉధృతంగా ప్రవహిస్తున్న వాగులో ఇద్దరు ఉపాధ్యాయులు కొట్టుకు పోగా ఒకరు మృతిచెందారు. మరొకరు గల్లంతయ్యారు. …