Kichcha Sudeepa
Kichcha Sudeepa

Kichcha Sudeepa: సుదీప్‌ మ్యాక్స్‌ టీజర్‌ విడుదల

Kichcha Sudeepa: కన్నడ నటుడు కిచ్చా సుదీప్‌ నటించిన ‘మ్యాక్స్‌’ సినిమా నుంచి టీజర్‌ విడుదలైంది. విజయ్‌ కార్తికేయ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకి అజనీష్‌ లోక్‌‌నాథ్‌ సంగీతం అందించారు. సుదీప్‌ రెండు కత్తులను పట్టుకొని తనపైకి వచ్చిన వాళ్లని నరకడానికి వెళుతూ ఉండటాన్ని ఎలివేట్‌ చేస్తూ చూపించారు. తెలుగు నటుడు సునీల్‌, వరలక్ష్మి శరత్‌ కుమార్‌ ఈ సినిమాలో ముఖ్య పాత్రలు పోషిస్తున్నట్టుగా ఈ టీజర్‌ చూస్తే అర్థం అవుతోంది. ఇదొక యాక్షన్‌ నేపథ్యంలో వచ్చే సినిమాగా అర్థం అవుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *