Meenakshi Chaudhary: లక్కీభాస్కర్ హీరోయిన్ మీనాక్షి చౌదరి లేటెస్ట్ ఫొటోస్ తెగ వైరల్ అవుతున్నాయి. దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన లక్కీభాస్కర్ మూవీ ఇటీవల విడదలై మంచి విజయాన్ని అందుకుంది. ఇందులో హీరోయిన్‌గా నటించిన మీనాక్షి చౌదరి మూవీ సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్నారు. ఖిలాడీ, గుంటూరుకారం మూవీస్‌లోనూ మీనాక్షి నటించిన విషయం తెలిసిందే. తాజాగా హర్యానా ముద్దుగుమ్మ ఫొటోస్ నెట్టింట హల్‌చల్ చేస్తున్నాయి.