Asha Scholarships
Asha Scholarships

Asha Scholarships: విద్యార్థులకు ఆశా స్కాలర్‌షిప్స్

Asha Scholarships: ఎస్‌బీఐ ఫౌండేన్ ఆధ్వర్యంలో అందిస్తున్న ఆశా స్కాలర్‌షిప్ కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఉన్నత పాఠశాలల్లో చదువుతున్న 6 నుంచి 12 తరగతుల విద్యార్థులు దరఖస్తు చేసుకునేందుకు అర్హులు. 300 మంది ప్రతిభావంతులైన విద్యర్థులకు స్కాలర్‌షిప్ అందించనుంది నిర్మల్ డీఈవో రవీందర్ రెడ్డి పేర్కొన్నారు. ఈ నెల 31వ తేదీలోపు దరఖాస్తులు సమర్పించాలని సూచించారు. www.sbifashascholarship.org వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచినట్లు వెల్లడించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *