Grampanchayat Reservations Finalized in Khanapur Mandal, Nirmal District
Grampanchayat Reservations Finalized in Khanapur Mandal, Nirmal District

Grampanchayat Reservations Finalized in Khanapur Mandal, Nirmal District: ఖానాపూర్ మండలంలో గ్రామపంచాయతీ రిజర్వేషన్‌ల ఖరారు

Grampanchayat Reservations Finalized in Khanapur Mandal, Nirmal District: నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలంలో గ్రామపంచాయతీ సంబందించిన రిజర్వేషన్లు ఖరారు చేశారు. కొలాంగూడ ఎస్టీ జనరల్, దాసునాయక్ తండా ఎస్టీ మహిళా, చందూనాయక్ తండా ఎస్టీ జనరల్, ఎగ్బాల్పూర్ ఎస్టీ మహిళా, మేడంపెల్లి ఎస్టీ జనరల్, బావాపూర్ (కె) ఎస్సీ జనరల్, దిలావపూర్ ఎస్సీ జనరల్, గోడలపంపు ఎస్సీ మహిళా, కొత్తపేట్ ఎస్సీ మహిళా, అడవి సారంగాపూర్ బీసీ జనరల్, బీర్నంది బీసీ జనరల్, ఎర్వచింతల్ బీసీ మహిళా, గోసంపల్లె బీసీ మహిళా, పాత తర్లపాడ్ బీసీ మహిళా, సత్తనపెల్లి బీసీ జనరల్, సింగపూర్ బీసీ మహిళా, సుర్జాపూర్ బీసీ జనరల్, తర్లపాడ్ బీసీ మహిళా, రంగపేట్ బీసీ జనరల్, బాధనకుర్తి జనరల్ మహిళా, బావాపూర్ (ఆర్) జనరల్ మహిళా, మస్కాపూర్ జనరల్, పాత ఎల్లాపూర్ జనరల్, రాజుర జనరల్, సేవ్యనాయక్ తండా జనరల్ మహిళాలుగా రిజర్వేషన్లు అధికారులు ఖరారు చేసినట్లు తెలిసింది. అయితే ఈసారి కొత్తగా రంగపేట్ నూతన గ్రామపంచాయతీగా ఏర్పడినట్లు అధికారులు పేర్కొన్నారు. గతంలో 24 జీపీలు ఉండగా మరొకటి ఏర్పాటు కావటంతో మొత్తం 25 జీపీలకు రిజర్వేషన్ కేటాయించినట్లు తెలిసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *