Government Whip Laxman: మల్యాల, జనవరి 1 (మన బలగం): నూతన సంవత్సరం సందర్భంగా కొండగట్టు ఆంజనేయ స్వామిని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ బుధవారం దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు, అధికారులు స్వామి వారి తీర్థ ప్రసాదాలను వారికి అందజేసారు.
Latest Telugu News | Breaking News in Telugu | Telugu News