Shiva Temple
Shiva Temple

Shiva Temple: శివాలయంలో ప్రత్యేక పూజలు

Shiva Temple: ఇబ్రహీంపట్నం, నవంబర్ 18 (మన బలగం): జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలోని గోదూర్, తిమ్మాపూర్, తిమ్మాపూర్ తండా, యమాపూర్, ఫకీర్ కొండాపూర్, వేములకుర్తి, బర్దిపూర్, ములరాంపూర్, ఎద్దండి, కోమటి కొండాపూర్, వర్షకొండ, కోజకొత్తూరు, కేశపూర్, డబ్బా, అమ్మక్కపేట్, ఇబ్రహీంపట్నం, ఎర్రపూర్ గ్రామాల్లోని శివాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. పంచామృత అభిషేకాలు, ప్రత్యేక అలంకరణ చేశారు. అనంతరం అర్చకులు భక్తులకు తీర్థ ప్రసాద వితరణ చేసారు. కార్యక్రమంలో ఆయా గ్రామాల ప్రజలు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *