Sri Lakshmi Venkateswara Swamy Brahmotsavam Surjapur Khanapur
Sri Lakshmi Venkateswara Swamy Brahmotsavam Surjapur Khanapur

Sri Lakshmi Venkateswara Swamy Brahmotsavam Surjapur Khanapur: సుర్జాపూర్‌లో శ్రీ లక్ష్మీవేంకటేశ్వర స్వామి ఉత్సవాలు

Sri Lakshmi Venkateswara Swamy Brahmotsavam Surjapur Khanapur: నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలంలోని సుర్జాపూర్‌లో వెలిసిన శ్రీ లక్ష్మీవేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు నాలుగు రోజుల నుంచి వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా సోమవారం భేరి పూజ, నిత్యహావనం, బలి హరణం, హారతి అర్చకులు వేద మంత్రాల మధ్య నిర్వహించారు. వేద పండితులు శ్రీమాన్ చక్రపాణి నర్సింహమూర్తి చే దోపు కథ కాలక్షేపం కొనసాగింది. ఈ సందర్భంగా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తుల కోసం తగిన ఏర్పాట్లు చేశారు. భక్తులు తరలివచ్చి కార్యక్రమాలను భక్తి శ్రద్ధలతో తిలకించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *