IPL PURPLE CAP WINNERS: ఐపీఎల్ సీజన్ ప్రారంభమై 16 సంవత్సరాలు గడిచిపోయింది. ఇందులో బ్యాటింగ్ లో ఎక్కువ పరుగులు చేసిన వారికి ఆరెంజ్ క్యాప్ ఇవ్వడం, వికెట్లు ఎక్కువ తీసిన వారికి పర్పుల్ క్యాప్ ఇవ్వడం ఆనావాయితీ. అయితే 2008 నుంచి ఇప్పటి వరకు అనేక మంది స్టార్ బౌలర్లు పర్పుల్ క్యాప్ గెలుచుకున్నారు. వారు ఏవరో ఒక సారి తెలుసుకుందాం..
సంవత్సరం పర్పుల్ క్యాప్ విన్నర్ మ్యాచ్‌లు వికెట్లు జట్టు
2008 సొహైల్ తన్వీర్ 11 22 రాజస్థాన్ రాయల్స్
2009 ఆర్పీ సింగ్ 16 23 దక్కన్ చార్జర్స్
2010 ప్రగ్యాన్ ఓజా 16 21 దక్కన్ చార్జర్స్
2011 లసిత్ మలింగ 16 28 ముంబయి ఇండియన్స్
2012 మోర్నీ మోర్కల్ 16 25 ఢిల్లీ డెర్ డెవిల్స్
2013 డ్వాన్ బ్రావో 18 32 చెన్నై సూపర్ కింగ్స్
2014 మోహిత్ శర్మ 16 23 చెన్నై సూపర్ కింగ్స్
2015 డ్వాన్ బ్రావో 16 23 చెన్నై సూపర్ కింగ్స్
2016 భువనేశ్వర్ కుమార్ 17 23 సన్ రైజర్స్ హైదరాబాద్
2017 భువనేశ్వర్ కుమార్ 14 26 సన్ రైజర్స్ హైదరాబాద్
2018 అండ్రూ టై 14 24 కింగ్స్ ఎలెవన్ పంజాబ్
2019 ఇమ్రాన్ తాహిర్ 17 26 చెన్నై సూపర్ కింగ్స్
2020 కగిసో రబాడ 17 30 ఢిల్లీ డేర్ డెవిల్స్
2021 హర్షల్ పటేల్ 15 32 రాయల్ చాలెంజర్స బెంగళూరు
2022 యుజ్వేంద్ర చాహల్ 17 27 రాజస్థాన్ రాయల్స్
2023 మహామ్మద్ షమీ 17 28 గుజరాత్ టైటాన్స్