micro grains: మల్యాల, ఏప్రిల్ 11 (మన బలగం): ఈరోజు మల్యాల మండలం ముత్యంపేట కొండగట్టు గ్రామంలో అంగన్వాడి సెంటర్‌లో పిల్లలకి పోషణ పక్వాడ్ లో భాగంగా మల్యాల చిరు ధాన్యాలు పైన అవగాహనా కల్పించడం జరిగింది తర్వాత చిరు ధాన్యాలను ఉపయోగించి ఆహార వంటలను తయారు చేయడంపై ప్రదర్శన చేయడం జరిగింది ఈ కార్యక్రమం లో సూపర్ వైజర్ పవిత్ర, అంగన్వాడీ టీచర్ మమత, మరియు గర్భిణులు బాలింతలు పిల్లలు తల్లులు పాల్గొన్నారు.