BJP Counciler: భైంసా మున్సిపాలిటీ బీజేపీ కౌన్సిలర్ దిలీప్‌ను జాతీయ బీసీ సంక్షేమ సంఘం నాయకులు అనుముల భాస్కర్, పురస్తు శంకర్ శాలువాతో ఘనంగా సన్మానించారు. రెండోసారి కౌన్సిలర్‌గా గెలుపొంది నిర్మల్‌కు వచ్చిన సందర్భంగా సన్మానించారు. బీసీ వాదంతో పాటు హిందూత్వాన్ని రక్షిస్తున్న కౌన్సిలర్ దిలీప్‌ను సన్మానించడం సంతోషదాయకమని వారు కొనియాడారు.ఈ సన్మాన కార్యక్రమంలో గాలి రవి, ఆడెపు సాయి, సరసాని మహేందర్ రెడ్డి, శ్రీనివాసా చారి పాల్గొన్నారు.
