BJP Telangana
BJP Telangana

BJP Telangana: పలు జిల్లాలకు బీజేపీ అధ్యక్షుల నియామకం

BJP Telangana: తెలంగాణ బ్యూరో/ మన బలగం: ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న బీజేపీ అధ్యక్షుల నియామకానికి తెలంగాణ రాష్ర్ట శాఖ తెరతీసింది. సోమవారం ఏడు జిల్లాలకు అధ్యక్షులను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మిగతా జిల్లాలకు సైతం త్వరలోనే అధ్యక్షుల నియామకం చేపట్టనున్నట్లు ప్రకటించింది.

నియామకమైన అధ్యక్షులు వీరే..

హైదరాబాద్ – లంక దీపక్ రెడ్డి
జయశంకర్ భూపాలపల్లి – నిశిధర్ రెడ్డి
కామారెడ్డి – నీలం చిన్న రాజులు
హనుమకొండ – కొలను సంతోష్ రెడ్డి
వరంగల్ – గంట రవికుమార్
నల్లగొండనాగం – వర్షిత్ రెడ్డి
జగిత్యాల – రాచకొండ యాదగిరిబాబు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *