Honor to the Director of the Market Committee
Honor to the Director of the Market Committee

Honor to the Director of the Market Committee: మార్కెట్ కమిటీ డైరెక్టర్‌కు సన్మానం

Honor to the Director of the Market Committee: నిర్మల్, అక్టోబర్ 27 (మన బలగం): నిర్మల్ మార్కెట్ కమిటీ డైరెక్టర్‌గా నియమితులైన గదేవర్ గజేందర్‌ను రోడ్లు భవనాల శాఖ గెస్ట్ హౌస్‌లో సహాయ వెల్ఫేర్ సొసైటీ సభ్యులు పూలమాల, శాలువాతో ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో సహాయ వెల్ఫేర్ సొసైటీ సభ్యులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *