Reservations should be provided constitutionally
Reservations should be provided constitutionally

Reservations should be provided constitutionally: ఎన్నికల్లో రాజ్యాంగబద్ధంగా రిజర్వేషన్లు కల్పించాలి

Reservations should be provided constitutionally: ధర్మపురి, నవంబర్ 1 (మన బలగం): కరీంనగర్ జిల్లా పర్యటనలో ఉన్న రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ జి.నిరంజన్‌ను శుక్రవారం ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మర్యాద పూర్వకంగా కలిసారు. ఈ సందర్భంగా సామాజికంగా, ఆర్థికంగా వెనుకబాటుతనానికి గురవుతున్న బలహీనవర్గాలకు (బీసీ) రాజ్యాంగబద్ధంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో, విద్యా, ఉద్యోగ, ఆర్థిక సంక్షేమ కార్యక్రమాల్లో కల్పించాల్సిన రిజర్వేషన్ సౌకర్యాలను కల్పించాలని కోరుతూ వినతిపత్రాన్ని అందజేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *