Lavanya appointed Telangana Udhyamakaarula Forum State Secretary: నిర్మల్ జిల్లాకు చెందిన బి.లావణ్యను తెలంగాణ ఉద్యమకారుల ఫోరం మహిళా విభాగం రాష్ట్ర కార్యదర్శిగా నియమిస్తూ.. చైర్మన్ శ్రీనివాస్ బుధవారం ప్రకటించారు. తెలంగాణ ఉద్యమకారుల ఆత్మగౌరం, సంక్షేమం కోసం కృషి చేయాలని ఆమెను ఆదేశించారు. ఈ సందర్భంగా లావణ్య మాట్లాడుతూ.. ఉద్యమకారుల సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని అన్నారు.