XPO posters unveiled in Khanapur by Photographers Association
XPO posters unveiled in Khanapur by Photographers Association

XPO posters unveiled in Khanapur by Photographers Association: ఖానాపూర్‌లో XPO పోస్టర్ల ఆవిష్కరణ

XPO posters unveiled in Khanapur by Photographers Association: నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలో బుధవారం ఖానాపూర్ ఫొటో గ్రాఫర్స్ అండ్ వీడియో గ్రాఫర్ సంక్షేమ సంఘం కార్యవర్గ సభ్యులు కలిసి తెలంగాణ రాష్ట్ర సంఘం ఆధ్వర్యంలో ఫొటో టెక్, ఎడిట్ పాయింట్ సంయుక్తంగా నిర్వహిస్తున్న XPO పోస్టర్లను ఆవిష్కరణ చేశారు. కార్యక్రమంలో ఖానాపూర్ మండల అధ్యక్షుడు గుగ్గిల్ల ఎల్లయ్య, కోశాధికారి జంజిరాల రాజేష్, కుటుంబ భరోసా ఇన్‌చార్జి ఏలిగేటి మల్లేశ్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చింతామణి శ్రీనివాస కృష్ణ స్వామి, నిర్మల్ జిల్లా ప్రధాకార్యదర్శి ఇసారపు నవీన్, జిల్లా ఉపాధ్యక్షులు పెద్ది నర్సయ్య, బుసారపు శేఖర్, మణికంఠ, కళ్లెం విమల్, రాజశేఖర్, పులి వెంకటేశ్ పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *