Students urged to plant trees and protect the environment
Students urged to plant trees and protect the environment

Students urged to plant trees and protect the environment: విద్యార్థులు మొక్కలు నాటాలి.. పర్యావరణాన్ని కాపాడాలి

Students urged to plant trees and protect the environment: నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మైదానంలో సోమవారం ఎన్ఎస్ఎస్ యూనిట్ ఆధ్వర్యంలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ ఆనందం మాట్లాడుతూ, మొక్కలు నాటడంతో పర్యావరణ కాలుష్యము జరగకుండా కాపాడవచ్చని, విద్యార్థులు తమ వంతుగా మొక్కలు మాటలని అన్నారు. కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ క్యాతం సంతోష్ రెడ్డి, కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *