Whip Laxman Kumar
Whip Laxman Kumar

Whip Laxman Kumar: మంత్రి దామోదర రాజనర్సింహను కలిసిన విప్ లక్ష్మణ్ కుమార్

Whip Laxman Kumar: ధర్మపురి, జనవరి 4 (మన బలగం): రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహను శనివారం ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ శనివారం మర్యాద పూర్వకంగా కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా నియోజకవర్గానికి సంబంధించి పలు వైద్య పరమైన అంశాలపై మంత్రితో చర్చించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *