Keerthy Suresh: స్టార్ హీరోయిన్ కీర్తిసురేశ్, తన ప్రియుడు ఆంటోని తట్టిల్‌ను ఈ నెల 12వ తేదీన గోవాలో పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. గోవాలో హిందూ సంప్రదాయం ప్రకారం ఈ జంట ఒక్కటైంది. తాజాగా క్రిస్టియన్ పద్ధతిలో మళ్లీ పెళ్లి చేసుకున్నారు. ఆంటోని తట్టిల్‌తో కీర్తి సురేశ్ కిస్ చేయడం, రింగ్ మార్చుకోవడం, డ్యాన్స్ చేసిన ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ జంటకు అభిమానులు శుభాకాంక్షల తెలుపుతున్నారు.