female teacher
female teacher

female teacher: తరగతి గదితో కుప్ప కూలిన ఉపాధ్యాయురాలు

గుండెపోటుతో మహిళా టీచర్ మృతి
female teacher: మల్యాల, మార్చి 26 (మన బలగం): జగిత్యాల జిల్లా మల్యాల మండల కేంద్రంలోని ఓ ప్రైవేట్ స్కూల్లో పనిచేస్తున్న అనురాధ లంచ్ విరామం అనంతరం కుర్చీలో కూర్చుని విద్యార్థులకు పాఠాలు చెబుతోంది. చెబుతూనే ఛాతిలో నొప్పి వస్తుందని ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ఆమెను జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లి సిపిఆర్ చేసిన ప్రాణాలు దక్కలేదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *