Basara IIIT Admissions 2024
Basara IIIT Admissions 2024

Basara IIIT Admissions 2024: బాస‌ర ట్రిపుల్ ఐటీ ప్రవేశాలకు నోటిఫికేష‌న్ విడుద‌ల‌

Basara IIIT Admissions 2024: రాజీవ్  గాంధీ యూనివర్సిటీ ఆఫ్  నాలెడ్జ్  టెక్నాలజీస్ (ఆర్జీయూకేఈ – బాసర ట్రిపుల్ ఐటీ)లో ఆరేళ్ల ఇంజినీరింగ్‌ కోర్సులో ప్రవేశాలకు అధికారులు నోటిఫికేషన్ రిలీజ్ చేశారు.  2024 -25 విద్యా సంవత్సరం ప్రవేశాలకు సోమవారం నోటిఫికేషన్‌ విడుదలైంది. అసక్తి కల విద్యార్ధులు ఆన్‌లైన్‌లో  https://www.rgukt.ac.in/ అధికారిక వెబ్ సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.   జూన్ 1 నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నారు జూన్ 22 చివరి తేదీ. మరిన్ని వివరాల కోసం అధికార వెబ్ సైట్ లేదా ఇమెయిల్ (admissions@rgukt.ac.in) ద్వారా సంప్రదించవచ్చు. ఆరేళ్ల ఇంజినీరింగ్‌ కోర్సుల్లో ప్రవేశాలకు ఎంపికైన అభ్యర్థుల ప్రాథమిక జాబితాను వెబ్ సైట్ లో పొందుపరచనున్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *