MLA Eleti Maheshwar Reddy Participates in Adelli Pochamma Gang Neella Jatara
MLA Eleti Maheshwar Reddy Participates in Adelli Pochamma Gang Neella Jatara

MLA Eleti Maheshwar Reddy Participates in Adelli Pochamma Gang Neella Jatara: గంగనీళ్ల జాతరలో పాల్గొన్న బీజేఎల్పీ నేత ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి

MLA Eleti Maheshwar Reddy Participates in Adelli Pochamma Gang Neella Jatara: అడెల్లి పోచమ్మ గంగనీళ్ల జాతర రెండవరోజు సందర్భంగా గోదావరి జలాలతో శుద్ధిచేసి జాతరగా వస్తున్న అమ్మవారి ఆభరణాలకు దిలావర్‌పూర్ గ్రామం వద్ద బీజేఎల్పీ నేత ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి స్వాగతం పలికారు. అమ్మవారి ఆభరణాలను ఎమ్మెల్యే ఎత్తుకొని జాతరను కొనసాగించారు. ఈ కార్యక్రమంలో జిల్లా మండల బీజేపీ నాయకులు కార్యకర్తలు తదితరులు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *