MLA Eleti Maheshwar Reddy Participates in Adelli Pochamma Gang Neella Jatara: అడెల్లి పోచమ్మ గంగనీళ్ల జాతర రెండవరోజు సందర్భంగా గోదావరి జలాలతో శుద్ధిచేసి జాతరగా వస్తున్న అమ్మవారి ఆభరణాలకు దిలావర్పూర్ గ్రామం వద్ద బీజేఎల్పీ నేత ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి స్వాగతం పలికారు. అమ్మవారి ఆభరణాలను ఎమ్మెల్యే ఎత్తుకొని జాతరను కొనసాగించారు. ఈ కార్యక్రమంలో జిల్లా మండల బీజేపీ నాయకులు కార్యకర్తలు తదితరులు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.