Nirmal Poets Receive ‘Sahiti Kireeti’ Awards in Hyderabad: శ్రీ శ్రీ కళావేదిక ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో ఆదివారం బిర్లా ఆడిటరియంలో జరిగిన ‘సాహితీ కిరీటి’ పురస్కారాలు పొందిన నిర్మల్ జిల్లా కవులు తుమ్మల దేవరావ్, పత్తి శివ ప్రసాద్, పోలీస్ బీమేష్, బి.వెంకట్, అంబటి నారాయణ, పుండాలిక్ రావు ఉన్నారు. నిర్మల్కు చెందిన కవులు సాహితీ కిరీటి పురస్కారాలు పొందడం పట్ల ప్రజలు వారిని అభినందించారు.