Trishakti Corps
Trishakti Corps

Trishakti Corps : త్రిశక్తి కార్ప్స్ విజయవంతం

Trishakti Corps: యుద్ధ సన్నద్ధతలో భాగంగా భారత సైన్యం మంగళవారం త్రిశక్తి కార్ప్స్‌ను ప్రయోగించింది. ఇది విజయవంతం కావడంపై అధికారులు హర్షం వ్యక్తం చేశారు. కచ్చితమైన లక్ష్యాన్ని త్రిశక్తి కార్ప్స్ సమర్థవంతంగా చేరుకుంది. సిక్కింలోని ఎత్తైన పర్వతాల్లో దీన్ని సక్సెస్‌ఫుల్‌గా ప్రయోగించారు. భిన్న వాతావరణ పరిస్థితుల్లోనూ త్రిశక్తి కార్ప్స్ తట్టుకొని శత్రు లక్ష్యాలను ఛేదించగలదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *