Kamadahanam
Kamadahanam

Kamadahanam: దివ్యనగర్‌లో కామ దహనం

Kamadahanam: నిర్మల్, మార్చి 13 (మన బలగం): నిర్మల్ పట్టణంలోని దివ్య నగర్ కాలనీలో కామదహన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. కాలనీ అధ్యక్షులు పురస్తు శంకర్ ఇంటి నుంచి డప్పు వాయిద్యాలతో ఊరేగింపుగా వెళ్లి కాలనీ నడిబొడ్డున కామదహనం నిర్వహించారు. కార్యక్రమంలో దివ్యనగర్ అభివృద్ధి కమిటీ కార్యదర్శి గడదాసు రమేశ్, నాయకులు మహేందర్ రెడ్డి, నరేందర్ రెడ్డి, జుట్టు లక్ష్మణ్, భుఖ్య రమేశ్, భీమ్రావు గౌతమ్ రెడ్డి, రవీందర్ రెడ్డి, కాలనీ మహిళలు కాలనీవాసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *