Khanapur New Voter List 2025: నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో శనివారం కొత్త ఓటరు లిస్టు, పోలింగ్ స్టేషన్ లిస్టులను ప్రదర్శించారు. ఈ సందర్బంగా ఎంపీడీఓ చిక్యాల రత్నాకర్ రావ్ మాట్లాడుతూ, రాబోయే ఎంపీటీసీ, జడ్పీటీసీ 2025 ఎన్నికల పురస్కరించుకొని జిల్లా అధికారుల ఆదేశానుసరం ఆన్‌లైన్ఓ టరు లిస్టును ప్రతులను కార్యాలయంలో గోడకు అతికించటం జరుగుతుందని చెప్పారు. ఇందులో ఏమైనా అభ్యన్తంతరాలు ఉంటే తెలియజేయాలని పేర్కొన్నారు.