Ratnakalyani as DRO: నిర్మల్, నవంబర్ 8 (మన బలగం): నిర్మల్ జిల్లా రెవెన్యూ అధికారిగా నిర్మల్ ఆర్డీవో రత్న కళ్యాణికి అదనపు బాధ్యతలను అప్పగించారు. శుక్రవారం కలెక్టరేట్‌లోని డీఆర్వో కార్యాలయంలో ఇన్‌చార్జి జిల్లా రెవెన్యూ అధికారి (డీఆర్వో)గా శుక్రవారం అదనపు బాధ్యతలు స్వీకరించారు.