Sahaya Welfare Society new committee Nirmal: సహాయ వెల్ఫేర్ సొసైటీ నూతన కార్యవర్గ ఎన్నిక నిర్మల్ పట్టణంలోని దివ్య గార్డెన్‌లో ఆదివారం జరిగింది. అధ్యక్షునిగా ఎర్రవోతు సోమేశ్, గౌరవ అధ్యక్షులుగా అల్లం భాస్కర్, గోనె రాజు, జనరల్ సెక్రెటరీగా పూదరి శ్రీను, ఉపాధ్యక్షులుగా సంతోష్, విశాల్, ట్రెజరీ విజయభాస్కర్‌లను ఎన్నుకున్నారు. కార్యక్రమంలో సొసైటీ సభ్యులు పాల్గొన్నారు.
