Kartika Purnima: ఇబ్రహీంపట్నం, నవంబర్ 15 (మన బలగం): జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలో శుక్రవారం కార్తీక పౌర్ణమి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగింది. ఇంటింటా తులసీ కల్యాణం కన్నుల పండువగా నిర్వహించారు. ప్రమిదలు, 365, 1011 పువ్వొత్తులు, గోధుమ, ఉసిరి దీపాలు వెలిగించారు. గోదావరికి పంచ నక్షత్ర హారతులు ఇచ్చారు. ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
Kartika Purnima