Mallikarjuna Swamy Temple: గొల్లపల్లి, డిసెంబర్ 22 (మన బలగం): గొల్లపల్లి మండలం మల్లన్నపేట గ్రామంలోని శ్రీ మల్లికార్జున స్వామి దేవాలయం షష్టి 3వ ఆదివారం సందర్భంగా భక్తులతో కిటకిటలాడింది. దేవాలయంలో భక్తులు పట్నాలు వేసి వేల సంఖ్యలో భక్తులు బోనాలతో గుడి చుట్టూ ప్రదక్షిణలు చేసి స్వామివారికి బోనాలు సమర్పించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణం మల్లికార్జున స్వామి నామస్మరణతో మార్మోగింది.
తెలంగాణ / ఆరాధన / తాజా వార్తలు