Baby fish released
Baby fish released

Baby fish released: చేప పిల్లలను విడుదల చేసిన ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి

Baby fish released: నిర్మల్, అక్టోబర్ 28 (మన బలగం): దిలావర్‌పూర్ మండలం సాంగ్వి గ్రామం వద్ద శ్రీరాంసాగర్ జలాశయంలో చేప పిల్లలలను ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి విడిచిపెట్టారు. మొదట గంగామాత ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఈ సంవత్సరానికి గాను సుమారు 32 లక్షల చేపపిల్లలను జలాశయంలోకి వదిలారు. కార్యక్రమంలో జిల్లా, మండల బీజేపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *