medical college
medical college

medical college: ఎంసీహెచ్, మెడికల్ కాలేజీల పరిశీలన

medical college: ఎంసీఎంసీ మెడికల్ కాలేజీ మానిటరింగ్ కమిటీ ఆయేషాఖానం, ఆదిలాబాద్ రిమ్స్ డైరెక్టర్ డాక్టర్ జై సింగ్, బృందం సభ్యులు, జీజీహెచ్ ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ గోపాల్ సింగ్, వైస్ సూపరింటెండెంట్ సునీల్, మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ శ్రీనివాస్, ఎంసీహెచ్ హెచ్‌వోడీ సరోజ సమక్షంలో జీజీహెచ్ ఆస్పత్రి, ఎంసీహెచ్‌లోని పలు వార్డులను హాస్పటల్ నిర్వహణ తీరును, మెడికల్ కాలేజీ నిర్వహణ తీరును పరిశీలించి పలు వివరాలు అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో ఆర్ఎంవో డాక్టర్ సమత, వైద్యులు, నర్సింగ్ సూపరింటెండెంట్‌లు వనజ, విజయలక్ష్మి, ధనలక్ష్మి, నర్సింగ్ అధికారులు పాల్గొన్నారు.

medical college
medical college

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *