Bozzu Patel performs foundation ceremony for Indiramma housing in Dilawarpur village: నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలంలోని దిలావర్‌పూర్ గ్రామంలోని బొక్కల గుట్టలో సోమవారం ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ నూతనంగా నిర్మాణం చేసే ఇందిరమ్మ ఇండ్లకు భూమి పూజ చేశారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ, ఇంటి నిర్మాణం పనులు వేగవతంగా చేయనని, లబ్ధిదారులను ఇబ్బంది పెట్టవద్దని, నాణ్యత ప్రమాణాలు పాటించాలని అన్నారు. కార్యక్రమంలో ఎంపీడీఓ చిక్యాల రత్నాకర్ రావ్, ఆత్మకమిటీ చైర్మన్ తోట సత్యం, నాయకులు రాజుర సత్యం, నయీమ్, నభిఖాన్ స్థానికులు పాల్గొన్నారు.