Kondagattu: మల్యాల, ఏప్రిల్ 10 (మన బలగం): కొండగట్టులో నిర్వహించే హనుమాన్ జయంతిని పురస్కరించుకొని ఏర్పాట్ల కోసం గురువారం కమిటీని ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యే డాక్టర్ మేడిపల్లి సత్యం అభ్యర్థన మేరకు తెలంగాణ ప్రభుత్వం హనుమాన్ జయంతి ఉత్సవ కమిటీ చైర్మన్‌గా ఇప్ప శ్రీనివాస్ రెడ్డి సహా పది మందిని డైరెక్టర్లుగా నియమించారు.