KTR: ధర్మపురి, జనవరి 4 (మన బలగం): బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను శనివారం మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, మాజీ ఎంపీ వినోద్ కుమార్, మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్, మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు, మాజీ ఎమ్మెల్యే సంకే రవిశంకర్, ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి, పలువురు బీఆర్ఎస్ నాయకులు కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.