Guru Brahma Award
Guru Brahma Award

Guru Brahma Award: గురుబ్రహ్మ అవార్డుకు అంబటి ఎంపిక

Guru Brahma Award: నిర్మల్, డిసెంబర్ 16 (మన బలగం): మదర్ థెరిసా సోషల్ వెల్ఫేర్ సంస్థ విశాఖ వారు నిర్మల్‌కు చెందిన అంబటి నారాయణకు గురుబ్రహ్మ 2024 రాష్ట్ర అవార్డును ప్రకటించారు. ఉత్తమ బోధన, సామాజిక సేవ, కవిగా సేవలందిస్తున్నందుకు సంస్థ అధ్యక్షులు కృష్ణ మూర్తి ఈ అవార్డును ప్రకటించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *