Market committee chairman and directors are honoured: ఇబ్రహీంపట్నం, అక్టోబర్ 26 (మన బలగం): జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలోని వేములకుర్తి గ్రామంలో శనివారం ఇబ్రహీంపట్నం మార్కెట్ కమిటీ చైర్మన్ బోరిగం రాజు, డైరెక్టర్ గుమ్మల రమేశ్‌లను గ్రామపంచాయతీ కార్యాలయ ఆవరణలో కళావేదిక వద్ద గ్రామస్తులు సన్మానించారు. కార్యక్రమంలో రాధారపు దేవదాస్, అరె రమేశ్, తరి రామానుజం, ఎడిపెల్లి మురళి, మాలేపు శ్రీనివాస్, రౌతు రాజేందర్, గుమ్మల నరేశ్, ఇజాపు రాజారెడ్డి, దోనికెన వెంకటి, తులి శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.