ACB Raid
ACB Raid

ACB Raid: ఏసీబీకి చిక్కిన ఎస్సై, కానిస్టేబుల్

ACB Raid: తెలంగాణ బ్యూరో, మన బలగం: సూర్యాపేట జిల్లా తిరుమలగిరి పోలీసుస్టేషన్ ఎస్సై వి.సురేశ్, కానిస్టేబుల్ నాగరాజు మంగళవారం ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. ఓ క్రిమినల్ కేసులో అనుమానితుడిగా ఉన్న ఫిర్యాదుదారుడిని అరెస్టు చేయకుండా ఉండేందుకు లంచం డిమాండ్ చేశారు. రూ.3 లక్షలు డిమాండ్ చేయగా రూ.1.40 లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *