Appointment of Chairman to Corporations
Appointment of Chairman to Corporations

Appointment of Chairman to Corporations : మైనింగ్ కార్పొరేషన్ చైర్మన్‌గా ఈరవత్రి అనిల్

34 కార్పొరేషన్లకు చైర్మన్ల నియామకం

Appointment of Chairman to Corporations: ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న కార్పొరేషన్ల చైర్మన్ పదవులను రాష్ర్ట ప్రభుత్వం ప్రకటించింది. టీఎస్ఐఐసీ చైర్‌పర్సన్‌గా జగ్గారెడ్డి సతీమణి నిర్మలా రెడ్డిని నియమించారు. భద్రాచలం మాజీ ఎమ్మెల్యే పొదెం వీరయ్యను అటవీశాఖ అభివృద్ధి సంస్థ చైర్మన్‌గా, మాజీ ఎమ్మెల్యే ఈరవత్రి అనిల్‌ను మైనింగ్ కార్పొరేషన్ చైర్మన్‌గా నియించారు. మొత్తం 34 కార్పొరేషన్లకు చైర్మన్‌లను నియమించారు. వీరంతా రెండేండ్లపాటు పదవిలో కొనసాగుతారు.

  1. విత్తనాభివృద్ధి సంస్థ – అన్వేశ్ రెడ్డి
  2. ఆగ్రో పరిశ్రమల అభివృద్ధి – కాసుల బాలరాజు
  3. ఆయిల్ సీడ్స్ అభివృద్ధి సంస్థ – జంగా రాఘవరెడ్డి
  4. రాష్ర్ట సహకార సంఘం – మానాల మోహన్ రెడ్డి
  5. గిడ్డంగుల సంస్థ – రాయల నాగేశ్వర రావు
  6. ముదిరాజ్ కార్పొరేషన్ – జ్ఞానేశ్వర్ ముదిరాజ్
  7. మత్స్య సహకార సమాఖ్య – మెట్టు సాయికుమార్
  8. గ్రంథాలయ పరిషత్ – రియాజ్
  9. అటవీ అభివృద్ధి సంస్థ – పొదెం వీరయ్య
  10. ఆర్యవైశ్య కార్పొరేషన్ – కాల్వ సుజాత
  11. పోలీసు హౌసింగ్ కార్పొరేషన్ – గురునాథ్ రెడ్డి
  12. సెట్విన్ చైర్మన్ – గిరిధర్ రెడ్డి
  13. కనీస వేతనాల అడ్వైజరీ బోర్డ్ – జనక్ ప్రసాద్
  14. వ్యవసాయాభివృద్ధి కార్పొరేషన్ – విజయ బాబు
  15. హ్యాండిక్రాఫ్ట్స్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ – రాయుడు సత్యనారాయణ
  16. ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ – అనితా ప్రకాశ్ రెడ్డి
  17. టెక్నాలజీ సర్వీసెస్ డెవలప్‌మెంట్ – మన్నె సతీశ్ కుమార్
  18. మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ – జబ్బార్
  19. సంగీత నాటక అకాడమీ – అలేఖ్య పుంజాల
  20. మైనింగ్ కార్పొరేషన్ – ఈరవత్రి అనిల్
  21. అర్బన్ డెవలప్‌మెంట్ – పల్లా నర్సింహారెడ్డి
  22. కుడా చైర్మన్ – ఇనగాల వెంకట్రామిరెడ్డి
  23. శాతవాహన అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ – నరేందర్ రెడ్డి
  24. స్టేట్ టూరిజమ్ డెవలప్‌మెంట్ – పటేల్ రమేశ్ రెడ్డి
  25. తెలంగాణ ఫుడ్స్ – ఎంఏ ఫహీమ్
  26. ఉమెన్స్ కో-ఆపరేటివ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ – బండారు శోభారాణి
  27. వికలాంగుల కార్పొరేషన్ – ఎం.వీరయ్య
  28. స్పోర్ట్స్ అథారిటీ – కె.శివసేనా రెడ్డి
  29. షెడ్యూల్డ్ క్యాస్ట్ కో-ఆపరేటివ్ డెవలప్‌మెంట్ – ఎన్.ప్రీతమ్
  30. బీసీ కో-ఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ – నూతి శ్రీకాంత్
  31. ఎస్టీ కో-ఆపరేటివ్ ఫైనాన్స్ డెవలప్‌మెంట్ – బెల్లయ్య నాయక్
  32. గిరిజన కో-ఆపరేటివ్ ఫైనాన్స్ – కె.తిరుపతి
  33. వెనుకబడిన తరగతుల అభివ‌ృద్ధి సంస్థలు -జె.జైపాల్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *