Khanapur Senior Press Club new executive committee election
Khanapur Senior Press Club new executive committee election

Khanapur Senior Press Club new executive committee election: ఖానాపూర్ సీనియర్ ప్రెస్‌క్లబ్ నూతన కార్యవర్గం ఎన్నిక

Khanapur Senior Press Club new executive committee election: నిర్మల్, ఆగస్టు 19 (మన బలగం): ఖానాపూర్ సీనియర్ ప్రెస్‌క్లబ్ నూతన కార్యవర్గాన్ని మంగళవారం ఏకగ్రీవంగా ఎన్నుకన్నారు. అధ్యక్షులుగా పడాల లక్ష్మీనారాయణ (జనం సాక్షి), గౌరవ అధ్యక్షులుగా రాచమల్ల రాజశేఖర్ (హన్స్ ఇండియా), వర్కింగ్ ప్రెసిడెంట్‌గా సిరిపురం నాగరాజు (టీవీ 9), ప్రధాన కార్యదర్శిగా కోమటిపల్లి వేణుగోపాల్ (Rtv), కోశాధికారిగా మదిరె శ్రీనివాస్(విశాలాంధ్ర), సహ కోశాధికారిగా అమంద శంకర్ (సూర్య టౌన్), గౌరవ ముఖ్య సలహాదారుగా కారింగుల వెంకటేశ్వర్లు (లోక్ జాగరణ), సమన్వయకర్తగా మంత్ర రాజ్యం దేవేందర్ (ప్రజా జ్యోతి), ఉపాధ్యక్షులుగా పల్లెర్ల శ్రీనివాస్ (నమస్తే తెలంగాణ), బండపాటి సంతోష్ (మన తెలంగాణ), అల్వాల శ్రీనివాస్ (ముద్ర), అలీం (మెహెంగై (ఉర్దూ), తిరుక్కోవేల ప్రవీణ్ (బీఆర్‌కే), ఊరే రాజేశ్వర్ (సూర్య), దండు సతీశ్ (ప్రజాపక్షం), సంయుక్త కార్యదర్శులుగా చెట్పల్లి రాజు (ఈనాడు గ్రామీణం), తోవిటి శంకర్ (ఆంధ్రప్రభ రూరల్), మహమ్మద్ రఫీ (ధబాంగ్ సహాపత్)(ఉర్దూ), ద్యావతి గంగాధర్ (జనం న్యూస్), బద్దెనపల్లి గంగాధర్ (Gtv టీవీ తెలంగాణ), బుడికే మణికంఠ (ఏబీ న్యూస్), సలహాదారులుగా లాండేరి రాజారాం (నవ తెలంగాణ), గడ్డి నరేష్ (ఈనాడు), దాత్రిక లక్ష్మణ్ (సాక్షి), తురాభోద్ధిన్ (లోక్ జాగరణ), ప్రచార కార్యదర్శులు తిరుకోవెల ఫణీంద్ర (Zeenews Telugu టీవీ), పరిమి హరికృష్ణ (మన తెలంగాణ టౌన్), కార్యవర్గ సభ్యులుగా గోధురి రాజు (ప్రజా పక్షం రూరల్), గోపాలకృష్ణ గౌడ్ (తెలంగాణ కానుక), నల్ల రంజిత్ (ఆంధ్రప్రభ టౌన్), సుధాకర్ గౌడ్ (ప్రతిపక్షం), సాయి నితిన్ (ఏబీ న్యూస్ క్రైమ్ రిపోర్టర్), కారింగుల రుత్విక్ (మెగా 9), లాండేరి శ్రీనివాస్ (ఐ టు టీవీ), జునేత్ ఖురేషి (న్యూస్ 24)లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *