TRSMA Felicitates District Best Teachers in Nirmal: నిర్మల్ జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులను పొందిన నిర్మల్ జిల్లా ట్రస్మా సంఘం సభ్యులు శ్యామ్ ప్రకాష్, ముజీబ్ కద్రిలను ట్రస్మా ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో ట్రస్మా నిర్మల్ జిల్లా అధ్యక్షులు గొల్లపల్లి శ్రీనివాస్ గౌడ్, నిర్మల్ జిల్లా టౌన్ ప్రెసిడెంట్ శ్రీధర్, ట్రస్మా జిల్లా ఉపాధ్యక్షులు అబ్బాస్, స్టేట్ ఈసీ మెంబర్ షబ్బీర్ పాల్గొన్నారు.