Whip Laxman
Whip Laxman

Whip Laxman: విప్‌ లక్ష్మణ్‌ను కలిసిన డీఎస్పీ, డీఎంహెచ్‌వో

Whip Laxman: ధర్మపురి, నవంబర్ 13 (మన బలగం): జగిత్యాల జిల్లా డీఎంహెచ్‌వోగా ప్రమోద్ కుమార్, మెట్‌పల్లి డీఎస్పీగా రాములు బుధవారం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం వారు ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్‌ను ధర్మపురిలోని క్యాంపు కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలిసారు. పుష్పగుచ్ఛం అందజేశారు. ఈ సందర్భంగా డీఎస్పీ, డీఎంహెచ్‌వోలకు విప్ శుభాకాంక్షలు తెలిపారు.

Whip Laxman
Whip Laxman

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *