Anganwadi Workers
Anganwadi Workers

Anganwadi Workers: అంగన్‌వాడీలకు గుడ్ న్యూస్

Anganwadi Workers: అంగన్‌వాడీ టీచర్లు, ఆయాలకు రాష్ర్ట ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. కొన్నేళ్లుగా ఎదురుచూస్తున్న వారి కల సాకారం కానున్నది. టీచర్లు, సహాయకులకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ప్రకటించింది. పదవీ విరమణ తరువాత అంగన్‌వాడీ టీచర్లకు రూ.2 లక్షలు, ఆయాలకు రూ.లక్ష బెనిఫిట్స్ వర్తింపజేయనున్నారు. ఈ మేరకు మంత్రి సీతక్క ఈ విషయాన్ని వెల్లడించారు. రెండు రోజుల్లోనే జీవో సైతం విడుదల చేస్తామని ప్రకటించారు. ‘అమ్మ మాట – అంగన్‌వాడీ’ కార్యక్రమంలో ఈ విషయాన్ని మంత్రి తెలిపారు. రిటైర్మెంట్‌కు సంబంధించి విధి విధానాలు సైతం ఖరారు చేయనున్నారు. వయస్సు, సర్వీసు తదితర వివరాలు సేకరించి బెనిఫిట్స్ వర్తింపజేయనన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *