Pavan Kalyan: స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తన కూతురు ఆద్యతో సెల్ఫీ తీసుకున్నారు. ప్రస్తుతం ఈ ఫొటో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. ఈ ఫొటోను రేణూదేశాయ్ (Renu Desai) తన ఇన్స్టాలో పోస్ట్ చేశారు. తన నాన్నతో సమయం గడుపుతానని ఆద్య అడగగానే సంతోషమేసిందని, ఉన్నత వ్యక్తుల జీవితం ఆమె చూడాలనుకోవంతో ఆనందం కలిగిందని, ప్రజలకు వాళ్ల నాన్న చేసే సేవలను ఆద్య అర్థం చేసుకుంటుందని పేర్కొన్నారు.