Tribute to Nirmal District Education Officer: నిర్మల్, నవంబర్ 21 (మన బలగం): నిర్మల్ జిల్లా విద్యాధికారిగా నియమితులైన పి.రామారావును గురువారం నిర్మల్ జిల్లా ట్రస్మా సంఘ సభ్యులు మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించారు. సమావేశంలో ట్రస్మా నిర్మల్ జిల్లా అధ్యక్షులు గొల్లపల్లి శ్రీనివాస్ గౌడ్, నిర్మల్ జిల్లా వైస్ ప్రెసిడెంట్ అబ్బాస్, నిర్మల్ టౌన్ ప్రెసిడెంట్ శ్రీధర్, టౌన్ సెక్రటరీ శ్యామ్, నిర్మల్ జిల్లా ట్రస్మా సభ్యులు ముజీబ్ ఖాద్రీ, సునీల్ కుమార్, శివ ప్రసాద్ పాల్గొన్నారు.