TGS RTC JOBS
TGS RTC JOBS

TGS RTC Jobs: టీజీఎస్ ఆర్టీసీలో జాబ్స్.. 3035 పోస్టులు

  • భారీగా డ్రైవర్ ఖాళీలు

TGS RTC Jobs: తెలంగాణ రాష్ర్టం ఏర్పడిన తరువాత మొదటి సారిగా తెలంగాణ రాష్ర్ట రోడ్డు రవాణా సంస్థలో ఖాళీలు భర్తీ చేస్తున్నారు. ఖాళీల భర్తీకి రాష్ర్ట ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మొత్తం 3035 పోస్టులు ఫిలప్ చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఈ మేరకు ఆర్టీసీ ఉన్నతాధికారులు పంపిన ప్రతిపాదనలకు ప్రభుత్వం ఓకే చెప్పింది. పోస్టులకు సంబంధించి దరఖాస్తుల ప్రక్రియ  త్వరలోనే ప్రారంభం కానుంది. నోటిఫికేషన్‌లో ఏ పోస్టుకు ఎవరు అర్హులు అనే వివరాలు పొందుపరుస్తారు. ఈ వారంలోగా నోటిషికేషన్ విడుదలయ్యే అవకాశముంది. మహిళా డ్రైవర్లను తీసుకునే అవకాశముంది.

పోస్టులు మొత్తం: 3035

డ్రైవర్: 2000
శ్రామిక్ 743
డిప్యూటీ సూపరింటెండెంట్(మెకానిక్): 114
డిప్యూటీ సూరింటెండెంట్ (ట్రాఫిక్): 84
డిపో మేనేజర్ / అసిస్టెంట్ ట్రాఫిక్ మేనేజర్: 25
అసిస్టెంట్ ఇంజినీర్ (సివిల్): 23
అసిస్టెంట్ మెకానికల్ ఇంజనీర్: 15
సెక్షన్ ఆఫీసర్ (సివిల్): 11
మెడికల్ ఆఫీసర్ (జనరల్): 7
మెడికల్ ఆఫీసర్ (స్పెషలిస్ట్): 7

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *